జగన్ మరియు పవన్ పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఎంత వేడిగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, పంచాయితీలు ఎన్నికలు ప్రారంభం కానున్న ఈ నేపథ్యం లో ఎక్కడ చూసిన గ్రామాల్లో నామినేషన్స్ పర్వం కొనసాగుతూ హడావడిగా ఉంది,ఈ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం తొలి నుండి వ్యతిరేకంగా ఉంది, ఎందుకంటే రాష్ట్రం లో కరోనా వాక్సినేషన్ పూర్తి అయినా తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే మంచిది అని, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం వల్ల అక్రోనా వాక్సినేషన్ ప్రక్రియ కి అంతరాయం కలుగుతుంది అని ప్రభుత్వం నుండి తొలి నుండి వ్యతిరేకత …