మరోసారి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఎంత దూకుడు గా ఉన్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, 2019 కి ముందు జనసేన పార్టీ కి , 2019 తర్వాత ఉన్న జనసేన పార్టీ కి చాలా తేడానే కైపిస్తుంది, అప్పట్లో జనసేన పార్టీ అంటే ఎన్నికల ముందు వరుకు పవన్ కళ్యాణ్ ఒక్కడే కనిపించేవాడు, కానీ ఇప్పుడు జనసేన పార్టీ అంటే వివిధ నాయకుల సమూహం అని చెప్పొచ్చు, గ్రామా స్థాయి కమిటీలు వేసి తన పార్టీ ని బలపరిచేందుకు పవన్ …