తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై జోకులు వేస్తున్న వైసీపీ మంత్రులు..వీళ్లకా మనం ఓట్లు వేసింది?
ఏపీ రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. పక రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర రాజకీయాలు పరమ దరిద్రం అని చెపుకోవచ్చు. ఇక్కడ రాజకీయా నాయకులు మీడియా ముందే నీచంగా మాట్లాడుతూ ఉంటారు. రాజకేయం పరంగా కాకుండా ఇంట్లోనే ఆడవాలని కూడా లాగుతుంటారు. ముఖ్యంగా విషాదకర సంఘటనల సమయంలో రాజకీయ నాయకులు ఈ సందర్భాన్ని పట్టించుకోవడం లేదనే స్థాయికి ఈ విమర్శ వెళుతుంది మరియు ఒక విధంగా చెప్పాలంటే, YSRCP రాజకీయాలు అత్యంత నీచానికి దిగజారిపోయాయని నిందించాలి..ఉదాహరణకు, ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ఎలా …