నాని వీ మూవీ ప్రీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం
ఈ ఏడాది ప్రారంభం లో అలా వైకుంఠపురలో మరియు సరిలేరు నీకెవ్వరూ సినిమాలతో అద్భుతంగా ప్రారంభం అయినా మన తెలుగు సినీ పరిశ్రమకి ఈ ఏడాది తిరుగులేదు అని అంత అనుకున్నారు.కానీ దురదృష్టం కొద్దీ కరోనా మహమ్మారి వల్ల ఈ ఏడాది సినిమా షూటియింగులు అన్ని ఆగిపోయాయి.థియేటర్ లో జనాలు ఆఖరుగా చూసిన లాస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా నితిన్ నటించిన భీష్మ.ఈ సినిమా తర్వాత లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ అన్ని బంద్.షూటింగులను పూర్తి చేసుకున్న చాల పెద్ద సినిమాలు విడుదలకు …