హీరో విశ్వక్ సేన్ మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు
సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలు అయితే ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి, ఎంతోమంది దుండగులు సోషల్ మీడియా ని ఆధారంగా చేసుకొని నీచమైన కామెంట్లు మరియు హేయమైన పోస్ట్లు పెడుతూ ఉంటారు, ముఖ్యం గా యూట్యూబ్ లో అయితే కొన్ని వీడియోస్ కి ఎలాంటి థంబ్ నెయిల్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, పెట్టిన థంబ్ నైల్ కి లోపల వీడియో కి అసలు సంబంధమే ఉండదు, వీటిని ఫిల్టర్ చెయ్యడానికి యూట్యూబ్ ఎన్ని ప్రయత్నాలు చేసిన, ఎన్ని రూల్స్ పెట్టిన కూడా …