హీరో విశాల్ కి కరోనా పాజిటివ్ ఆందోళనలో అభిమానులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి దాటికి సామాన్యులే కాదు ప్రముఖ సినీ హీరోలు రాజకీయ నాయకులూ కూడా తీవ్రమైన అస్వస్థతకి లోను అవుతున్నారు.ఇటీవల అమితాబ్ బచ్చన్ కుటుంబానికి కరోనా సోకినా సంగతి మన అందరికి తెలిసిందే.రోజు రోజుకి ఈ మహమ్మారి విజృంభణ చూస్తుంటే ఇప్పట్లో ఈ దరిద్రం జనాలకి వదిలేలా లేదు అనిపిస్తుంది.వరల్డ్ హెల్త్ సంస్థ వారి అంచనా ప్రకారం వాక్సిన్ వచ్చిన తర్వాత కూడా మాములు పరిస్థితి కి రావాలి అంటే సుమారు ఒక్క సంవత్సరం పాటు వేచి ఉండాలి అట. ఇప్పటికే ఎన్నో …