మెగా అభిమానులకి పూనకాలు రప్పించే వార్త..మరో చరిత్రకి శ్రీకారం
రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రపంచవ్యాప్తంగా 123 కోట్ల రూపాయిలు వసూలు చేసి బాహుబలి సిరీస్ తర్వాత స్తానం లో నిల్చుంది..ఇది ఒక్క చరిత్ర..భవిష్యత్తు లో ఏ టాప్ హీరో సినిమా హిట్ అయినా నాన్ బాహుబలి రికార్డు అని చెప్పుకోడం తో పాటు..నాన్ రంగస్థలం రికార్డు అని చెప్పుకావాల్సిన అనితర సాధ్యమైన రికార్డులు సృష్టించాడు రామ్ చరణ్..అంతటి ఘన విజయం సాధించిన తర్వాత రామ్ చరణ్ నటించిన వినయ విధేయ …