ఉప్పెన మూవీ కలెక్షన్స్ పై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్
ఇటీవల కాలం లో భారీ అంచనాలతో విడుదల అయినా సినిమా ఏదైనా ఉంటె టక్కుమని అది ఉప్పెన సినిమా అనే చెప్పొచ్చు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన ఈ సినిమా విడుదల అయినా మొదటి రోజు నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని కైవసం చేసుకొని రికార్డు కలెక్షన్స్ తో ముందుకి దూసుకుపోతుంది,సుకుమార్ శిష్యుడు బూచి బాబు దర్శకుడిగా తోలి సినిమాతోనే తనలోని టాలెంట్ ని నిరూపించుకున్నాడు,ఇక మొదటి సినిమా తోనే …