హీరో విజయ్ దేవరకొండ వదులుకున్న 5 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇవే
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి అతి చిన్న పాత్రలు చేసుకుంటూ అతి తక్కువ సమయం లోనే కాలం కలిసి వచ్చి స్టార్ హర్ గా ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ,ఇతనికి ప్రస్తుతం యూత్ లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, నువ్విలా అనే సినిమా ద్వారా చిన్న పాత్ర లో నటించి ఇండస్ట్రీ కి పరిచయం అయినా విజయ్ దేవరకొండ ఆ తర్వాత శేఖర్ కముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ …