Breaking News : మెగా హీరో తో వెంకటేష్ పెద్ద కూతురు అర్షిత వివాహం ఖరారు ???
టాలీవుడ్ లో ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ ఎలాంటి ఊపు మీద ఉన్నదో ప్రత్యేకంగా చెప్పనకలేదు..గురు ,F2 లాంటి వరుస విజయాలతో అభిమానులను మరియు ప్రేక్షకులను ఆయన ఏవిధంగా అలరించాడో మన అందరికి తెలిసిందే..మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి ఆయన నటంచిన ముల్టీస్టార్ర్ర్ చిత్రం F2 బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..సుమారు 80 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పటికి హౌస్ ఫుల్ కలెక్షన్ల తో నడుస్తూ కాసుల కానక వర్షం …