‘వీరయ్య’ కి నో చెప్పి ‘వీర సింహా రెడ్డి’ కి జై కొట్టిన రజినీకాంత్..బాలకృష్ణ పై ప్రశంసల వర్షం కురిపించేసాడు
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. సినిమా జనాలకు నచ్చడమే కాకుండా సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రత్యేకంగా ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని “వీరసింహారెడ్డి” సినిమా చూసిన తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఈ సినిమాతో రజనీకాంత్ బాగా ఇంప్రెస్ అయ్యి దర్శకుడిని మెచ్చుకున్నారు..వీరసింహారెడ్డి విజయంపై అభినందనలు తెలిపేందుకు రజనీకాంత్ తనకు ఫోన్ చేశారని గోపీచంద్ మలినేని ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని …