వరుణ్ సందేశ్ వదులుకున్న బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇవే
2000 దశాబ్దం లో సంచలనాలు సృష్టించిన హీరోల్లో వరుణ్ సందేశ్ కూడా ఒక్కరు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.కెరీర్ ప్రారంభంలో ‘హ్యాపీ డేస్’ ‘కొత్త బంగారులోకం’ ‘ఏమైంది ఈవేళ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు వరుణ్ సందేశ్.కానీ ఆ తర్వాత కెరీర్ లో సరైన ప్లానింగ్ లేకపోవడం వాళ్ళ వరుసగా భారీ ప్లాపులు అందుకున్నాడు.ఆ తర్వాత ‘పాండవులు పాండవులు తుమ్మెద’ ‘డి ఫర్ దోపిడి’ ‘మామ మంచు అల్లుడు కంచు’ వంటి మల్టీ స్టారర్ …