పెళ్ళైన 10 రోజులకే నిహారిక కొణిదెల కి కోలుకోలేని షాక్
గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అతి పెద్ద ఈవెంట్ నిహారిక కొణిదెల పెళ్లి ఎంత అద్భుతంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, పెళ్లి చేస్తే పడి కాలాలు గుర్తుంది పోవాలి అని పెద్దలు అంటుంటారు, నాగబాబు తన ఒక్కగానొక్క కూతురు నిహారిక పెళ్లి కూడా అదే స్థాయిలో జరిపించారు ,ఇప్పటికి ఈ పెళ్లి కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి, మెగా అభిమానులకు చాలా కాలం తర్వాత వచ్చిన ఈ ఈవెంట్ ఒక్క కనుల పండుగ …