వకీల్ సాబ్ పై వస్తున్న తప్పుడు ప్రచారాలపై కేటీయార్ షాకింగ్ కామెంట్స్
గత ఏడాది కరోనా మహమ్మారి విజృంభణ ఏ స్థాయిలో ఉండిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ మహమ్మారి విజృంభణ ని తగ్గించడానికి అప్పట్లో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ని విధించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాలు ఎంతలా కుదేలు అయిపోయాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,వేళా కోట్ల రూపాయిలు ఆర్ధిక నష్టం జరిగి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కోల్పోయాయి వారి జీవితాలు రోడ్డు మీద పడేలా చేసాయి,ముఖ్యంగా ఏడాదికి వేల కోట్ల రూపాయిలు బిజినెస్ ని …