వకీల్ సాబ్ బుకింగ్స్ పై సూపర్ స్టార్ సెన్సషనల్ కామెంట్స్
రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఎక్కడ చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా మేనియా నే కనిపిస్తుంది, అజ్ఞాతవాసి సినిమా తర్వాత దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత వస్తున్నా పవన్ కళ్యాణ్ సినిమా కావడం తో ఈ సినిమా పై అంచనాలు ఎవ్వరు ఊహించని స్థాయికి చేరింది, పైగా ఇప్పటి వరుకు విడుదల అయినా ఈ సినిమా టీజర్, ట్రైలర్ మరియు పాటలతో పవన్ కళ్యాణ్ లుక్స్ ఇలా ప్రతి ఒక్కటి అభిమానుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకొని రావడమే …