కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి మీకెవ్వరికి తెలియని షాకింగ్ నిజాలు
దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో లెజెండ్స్ గా పిలవబడే అతి తక్కువ మంది హీరోలలో ఉపేంద్ర కూడా ఒక్కరు , ఈయనకి కన్నడ చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఒక్క కనడం లోనే కాదు రెండు దశాబ్దాల క్రితం కన్నడం నుండి తెలుగు మరియు తమిళ బాషలలో ఒక్క కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి ఉపేంద్ర అంటే ఒక్క బ్రాండ్ ఇమేజ్ ని సృష్టించుకున్నాడు, ఉపేంద్ర సినిమా అంటే అప్పట్లో ఒక్క రేంజ్ క్రేజ్ ఉండేది, …