అందుకే ఉపాసనతో నాకు చాలా కష్టం గా ఉంటుంది
ఉపాసన కామినేని మన అందరికి మెగా ఫామిలీ కోడలిగా మరియు అపోలో లైఫ్ చైర్ పర్సన్ గా మాత్రమే తెలుసు.కానీ డాక్టర్ కుటుంబం లో పుట్టిన కూడా తోలి నుండి ఉపాసనకు ఫాషన్ డిజైనింగ్ మీద మక్కువ ఎక్కువ.కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కి వారసురాలు కాబట్టి చైర్ పర్సన్ బాధ్యతలు రావడం తో మెల్లిగా ఫాషన్ డిజైనింగ్ కి దూరం అయిపోయింది.ఇంతే కాకుండా ఆమెకి వైద్య రంగం లో తెల్సిన కొన్ని టిప్స్ తన సోషల్ మీడియా …