ఉదయకిరణ్ చెల్లెలు ఎంత పెద్ద స్టార్ సింగర్ తెలుసా ?
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పెద్ద హీరోల కుటుంబాలు వారి వారసులు ఇండస్ట్రీ ని ఏలుతున్న సమయం లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సంచలనాలు సృష్టించి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా గుర్తు ఉంది పోయిన హీరోలు ఎంతో మంది ఉన్నారు,వారిలో మెగాస్టార్ చిరంజీవి పేరుని తల్చుకోలేకుండా ఉండలేము, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లోకి అడుగు ఎట్టి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ని చూసి ఎంతో మంది హీరోలు వచ్చారు, ఆయనని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీ …