లీక్ అయిన రాధే శ్యామ్ టీజర్ ఎక్సక్లూసివ్ గా మీకోసం
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్ని బాషలలో ఒక్క రేంజ్ కలెక్షన్స్ ని రాబట్టగల ఏకైక హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మాత్రమే అని నిస్సందేహంగా చెప్పేయొచ్చు,బాహుబలి సినిమా ఆయన రేంజ్ ని ఆ స్థాయిలో పెంచింది, ఏ రేంజ్ లో అంటే ఇప్పుడు ప్రభాస్ అట్టర్ ఫ్లాప్ సినిమా తీసిన కూడా 300 కోట్ల రూపాయిలు షేర్ ని వసూలు చేసేంత, గత ఏడాది భారీ అంచనాలతో విడుదల అయినా సాహూ సినిమా కి నెగటివ్ టాక్ …