నిర్మాతగా మారిన ప్రముఖ హీరో తరుణ్..తోలి సినిమా ఆ హీరోతో ?
టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు కేవలం నటించడం మాత్రమే కాకుండా దర్శకత్వం మరియు నిర్మాణ రంగం లో రాణించినవాళ్లు ఎంతో మంది ఉన్నారు, సీనియర్ ఎన్టీఆర్ మరియు అక్కినేని నాగేశ్వర రావు వంటి దిగ్గజ నటులు కేవలం నటనలో మాత్రమే కాకుండా నిర్మాణ రంగం లో మరియు దర్శకత్వం లోను రాణించిన సంగతి మన అందరికి తెలిసిందే, నేటి తరం హీరోలు కూడా ఒక్క పక్క నటిస్తూనే మరో పక్క నిర్మాణ రంగం లో అడుగు పెట్టి గొప్పగా రాణిస్తున్నారు, నేటి తరం …