తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి మొదటి భర్త ఎవరో తెలిస్తే మెంటలెక్కిపోతారు
నందమూరి తారకరత్న ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. గత శుక్రవారం కుప్పంలో నారా లోకేష్ ప్రారంభించిన ‘యువగళం’ పాదయాత్రకు హాజరైన తారకరత్న.. కాసేపు నడిచి వెళ్లేసరికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందుకే తారకరత్నను ముందుగా కుప్పం ఆసుపత్రిలో చేర్పించారు. అదే రోజు రాత్రి మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు..తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు బులెటిన్‌లు విడుదల చేస్తున్నారు. కానీ.. పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు బెంగళూరు చేరుకున్నారు. గత …