సై రా నరసింహ రెడ్డి సరికొత్త టీజర్ ఎక్సక్లూసివ్ గా మీ కోసం
సుమారు 10 సంవత్సరాలు సినిమాలకి దూరం అయ్యి మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ గా రే ఎంట్రీ ఇస్తూ తీసిన ఖైదీ నెంబర్ 150 చిత్రం బాక్స్ ఒఫ్ఫ్సిఎ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మురగదాస్ దర్శకత్వం లో తమిళ్ టాప్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన కత్తి చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఖైదీ నెంబర్ 150 సీబీత్రం తెలుగులో యావరేజ్ టాక్ తో ప్రారంభం అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తూ సుమారు 100 కోట్లకి పైగా …