సై రా నరసింహ రెడ్డి నుండి తొలగించిన అద్భుతమైన సన్నివేశాలు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తోలి స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన చిత్రం సై రా నరసింహ రెడ్డి.భారీ అంచనాల నడుమ గత ఏడాది విడుదల అయినా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం గా నిలిచి రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.సుమారు 145 కోట్ల రూపాయిల షేర్ కి పైగా వసూలు చేసిన ఈ చిత్రం లో మెగా స్టార్ నటన అద్భుతం …