జిన్నా 100 కోట్లు వసూలు చెయ్యాల్సిన సినిమా అట..పాపం మంచు విష్ణు కి ఇంకా తగ్గలేదు
మంచు విష్ణు నటించిన చిత్రం 21 అక్టోబర్ నాడు ప్రేక్షకుల మందికి వచ్చింది. ఇందులో హీరోయిన్స్ గా పాయల్ రాజపుట్ మరియు సన్నీలియోనె మంచు విష్ణుకి జంటగా నటించారు .. ఈ సినిమాకి మంచు విష్ణు ప్రొమోషన్స్ బాగానే చేసినప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాకి అంతగా ఆసక్తి చూపలేదు , పాయల్ రాజపుట్ మరియు సన్నీ ఉన్నపటికీ ప్రేక్షాకులు ఈ సినిమా చూడటానికి ఇష్టపడలేదు దాని కారణం మన అందరికి తెలిసిందే మంచు ఫామిలీ మీద ఉన్న ట్రోల్ల్స్ గల కారణాలు. సినిమా లో …