తన రెండవ పెళ్లి గురించి సెన్సషనల్ కామెంట్స్ చేసిన సింగర్ సునీత
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంత మంది సింగర్లు ఉన్న కొంత మంది సింగర్లు మాత్రం తమ అద్భుతమైన గాత్రం తో వేల కొద్దీ పాటలు పాడుతూ, ప్రేక్షకుల్లో ఎప్పటికి చెరిగిపోని ముద్ర వేస్తారు, మొన్నటి తరం లో స్వర్గీయ ఎస్ పీ బాలసుబ్రమణ్యం గారి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆయన స్థాయికి ఇప్పటికి నేటి తరం సింగర్లు చేరుకోకపోయిన తమ అద్భుతమైన గాత్రం తో ప్రేక్షకులని ఒక్క రేంజ్ లో అలరించిన వాళ్ళు ఉన్నారు, వారిలో ఒక్కరే సునీత గారు, ఈమె …