టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ సతీమణులను ఎప్పుడైనా చూసారా ?
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ కమెడియన్స్ గా చలామణి అవుతున్న కొంత మంది సడన్ గ ఏమైందో ఏమో తెలియదు కానీ వెండితెర కి దూరం అయిపోయారు.బ్రహ్మానందం లాంటి దిగ్గజం కూడా ఇటీవల సినిమాల్లో కనిపించడం లేదు.ఒక్కపుడు బ్రహ్మానందం లేనిదే సినిమా హిట్ అవ్వదు అని మన టాలీవుడ్ లో సూపర్ స్టార్ లు సైతం గట్టిగ నమ్మేవారు.కానీ సడన్ గా ఆయన మాయం అయిపోవడం అందరిని ఆశ్చర్యం కలిగించే విషయమే.అంతే కాకుండా ఒక్కపుడు స్టార్ కామెడియన్లుగా కొనసాగిన సుమన్ శెట్టి ,కృష్ణ …