చరిత్ర సృష్టించిన సుడిగాలి సుధీర్..ప్రతి తెలుగోడు గర్వించాల్సిందే
ఈటీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో బుల్లితెర రంగం లో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ రియాలిటీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ పరిచయం అయినా సంగతి మన అందరికి తెలిసిందే, దాదాపు పదేళ్ల నుండి ఈ షో కోట్లాది మంది తెలుగు ప్రజలను అలరిస్తూ ముందుకు దూసుకుపోతుంది,ఇక ఈ షో ద్వారా పరిచయం అయినా సుడిగాలి సుధీర్ కి ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ వచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, తన అద్భుతమైన కామెడీ టైమింగ్ …