పవన్ కళ్యాణ్ ని రోజా తిడుతుంటే సుడిగాలి సుధీర్ రియాక్షన్ చూడండి
ఒక్క పక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరోపక్క మన రాష్ట్రం లో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు సెగలు రేపుతోంది.గత ఏడాది చివర్లో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు పెను దుమారం లేపిన సంగతి మన అందరికి తెలిసిందే.దానికి కారణం ఆంధ్ర ప్రదేశ్ కి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొని రావడమే.దీనిహో ఒక్కసారిగా అమరావతి అట్టుడుకిపోయింది.అమరావతి రాజధాని కోసం తాము రాత్రియంబవళ్ళు కస్టపడి సంపాదించిన భూములను ప్రభుత్వానికి ఇచ్చేసారు.ఇప్పుడు రాజధాని మారుస్తుండడంతో మాకు నష్ట పరిహారం ఇప్పించండి లేదంటే రాజధాని మర్చెందుకు మేము ఒప్పుకోము అంటూ …