మా అన్నయ్య కి నేను ఉన్నా..ఎవడొస్తాడో చూస్తా
బుల్లితెర నుండి పాపులర్ అయినా వాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది ఉన్నారు.ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ కమెడియన్స్ గాను మరియు ఉత్తమ నటులుగాను కొనసాగుతున్న ఎంతో మంది ప్రముఖ నటులు ఎక్కువ శాతం బుల్లితెర నుండి పరిచయం అయినా వాళ్ళే అనే చెప్పొచ్చు.వాళ్లలో యాంకర్ ప్రదీప్ ఒక్కరు.ఈయనకి యాంకర్ గా బుల్లితెర మీద ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రస్తుతం బుల్లితెర మీద నెంబర్ 1 యాంకర్ గా ప్రదీప్ ఉన్నాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు.అయితే అలాంటి …