ప్లాస్టిక్ సర్జరీ కి ముందు మన టాలీవుడ్ హీరోయిన్లు ఎలా ఉండేవారో చూడండి
సినిమా ప్రపంచం అంటేనే ఒక్క రంగుల లోకం.పాత సామెత ఒక్కటి గుర్తుకు వస్తుంది,అదేమిటి అంటే కనిపించేవి అన్ని నిజం కాదు అలాగే కనపడనివి అన్ని అబద్దాలు కాదు అని అంటారు మన పెద్దలు.దానికి పర్ఫెక్ట్ ఉదాహరణే సినిమా.సినిమాల్లో చేసే విధంగా డాన్సులు ఫైట్లు మనం నిజ జీవితం లో చేయలేము.అలాగే తెర మీద మనం ఇంత కాలం ఏమి అందం రా బాబు అనుకునే హీరోయిన్లు కెమెరా కి సరిపోయేట్టు వారి ముఖం ని మలుచుకునేందుకు ఎన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేసుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.ప్లాస్టిక్ …