ఎస్ పీ ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయినా కొడుకు ఎస్ పీ చరణ్
తన గాత్రం తో ఒక్క తెలుగు సినీ పరిశ్రమని కాదు యావత్తు భారత దేశాన్ని మంత్రముగ్దుల్ని చేసిన ప్రముఖ గాయకుడు ఎస్ పీ బాలసుబ్రమణ్యం గత కొంత కాలం క్రితం కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి మన అందరికి తెలిసిందే.ట్రీట్మెంట్ తీసుకునే ముందు కూడా ఆయన తన అభిమానులను కంగారు పడవద్దు అని చెప్పి కరోనా పట్ల జాగ్రత్తలు తెలియ చేస్తూ ఒక్క వీడియో విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే.ఆయన కరోనా నుండి అతి త్వరలోనే కోలుకుంటారు అని …