మెగాస్టార్ గురించి సోను సూద్ మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు
ఇక ఇటీవల ఒక్క ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సోను సూద్ మెగాస్టార్ తో తన అనుభవం గురించి మాట్లాడుతూ ‘ మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి పని చెయ్యడం నా అదృష్టం, సెట్స్ లో ఉన్నన్ని రోజులు నన్ను ఆయన గౌరవించిన విధానం ఎప్పటికి మర్చిపోలేను,నన్ను తన సొంత తమ్ముడిలాగా ఆయన చూసుకున్నారు,ఇక నేను చేస్తున్న సేవ కార్యక్రమాలు అన్నిటిని ఆయన ఎంతో మెచ్చుకున్నారు, ఒక్క మాటలో చెప్పాలి అంటే నేను సేవ కార్యక్రమాల్లో మెగాస్టార్ చిరంజీవి గారి …