నాగార్జున పై సంచలన వ్యాఖ్యలు చేసిన సోహెల్
తెలుగు బుల్లితెర లో బిగ్ బాస్ సీసన్ 4 గత ఏడాది ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈసారి ప్రసారం అయినా సీసన్ బంపర్ హిట్ అవ్వడం తో స్టార్ మా ఛానల్ ఇండియా లోనే నెంబర్ 1 ఎంటర్టైన్మెంట్ ఛానల్ గా నిలిచినా సంగతి మన అందరికి తెలిసిందే, దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ షో సృష్టించిన సంచలనం ఎలాంటిదో,గడిచిన మూడు సీసన్ కంటే ఈ సీసన్ టీ ఆర్ పీ రేటింగ్స్ విషయం లో కూడా …