సోషల్ మీడియా లో వస్తున్న విమర్శల పై నాగార్జున షాకింగ్ కామెంట్స్
తెలుగు బుల్లితెర పై సెన్సేషన్ సృష్టించిన సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గవ సీజన్లో ముగిసి వారం అవుతున్న కూడా ఇప్పటికి ఈ షో కి సంబంధించిన ఎదో ఒక్క వార్త సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది, గడిచిన మూడు సీసన్స్ కంటే ఈ సీజన్లో భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం, రికార్డు టీ ఆర్ పీ రేటింగ్స్ రావడం తో పాటు ఈ సీజన్లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ కూడా బాగా పాపులర్ అయ్యి మంచి …