సింగర్ సునీత భర్త ఆస్తుల వివరాలు తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుధి
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్ని వేల మంది సింగర్లు ఉన్న, ఎన్ని వేల పాటలు పాడిన టాలీవుడ్ టాప్ 5 సింగర్స్ గా ట్రేడ్ మార్క్ సృష్టించుకున్న సింగర్స్ మాత్రం ప్రేక్షకుల మదిలో ఎప్పటికి చిరస్థాయిగా నిలిచిపోతారు, అలా టాలీవుడ్ లో టాప్ సింగర్ ఒక్క ఒక్కపుడు ఒక్క వెలుగు వెలిగి,నేటికీ మంచి డిమాండ్ ఉన్న సింగర్స్ లో ఒక్కరిగా కొనసాగుతున్నారు ఈమె, ఈమెకి సంబంధించిన ఏ వార్త బయటకి వచ్చిన అది సోషల్ మీడియా లో విపరీతంగా ట్రెండ్ అయ్యే సంగతి …