ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో రాజశేఖర్ కూతురు శివాత్మిక పెళ్లి..! వైరల్ అవుతున్న ఫోటోలు
దర్శకుడు కృష్ణవంశీ తదుపరి చిత్రానికి రంగమార్తాండ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మరాఠీ హిట్ చిత్రం నటసామ్రాట్‌కి ఇది అధికారిక రీమేక్. ఈ చిత్రం ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తుంది, అయితే దర్శకుడు చిత్ర విడుదల తేదీని ఇంకా ధృవీకరించలేదు. సినిమా విడుదలపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నా దర్శకుడు మాత్రం మౌనం పాటిస్తున్నాడు..ఒక టీజర్ ని విడుదల చేసారు అందులో చిరంజీవి మాట్లాడుతూ: – నేనొక నటుడిని, నిన్ను నవ్విస్తాను, నిన్ను ఏడిపిస్తాను, ఆలోచనల సాగరంలో ముంచివేస్తాను, ఇంద్రధనుస్సుకు మరో రెండు రంగులు జోడించి …