షాకింగ్..హీరోయిన్ సిమ్రాన్ అంత మంది హీరోలతో ప్రేమాయణం నడిపిందా..!
సిమ్రాన్ ఈ పేరు తెలియని వాలు ఉండరు. తన చక్కటి అభినయం తో అభిమానులని సొంతం చేసుకుంది సిమ్రాన్. ఒక తెలుగు చిత్రాలే కాకుండా హిందీ , మలయాళం, కన్నడ భాషలలో సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది సిమ్రాన్. తెలుగు లో బాల కృష్ణ, హరి కృష్ణ తో చేసి ఆమె కెమిస్ట్రీ వర్కౌట్ ఆయె ల చేసుకుంది.సినిమాల పరంగా ఆమెకి మంచి పేరు ఉంది అలాగే తన పర్సనల్ లైఫ్ లోకూడా దానికి మించి విశేషాలు ఉన్నాయి అని తెలుస్తుంది. అప్పట్లో …