సిల్క్ స్మిత చనిపోయిన తర్వాత ఒక్కరు కూడా ఆమె శవాన్ని చూడడానికి రాకపోవడానికి కారణం అదేనా?
సిల్క్ స్మిత డిసెంబర్ 2, 1960న తెలుగు కుటుంబంలో జన్మించింది. ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వలి గ్రామానికి చెందినవారు. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. కానీ, ఇండస్ట్రీకి వచ్చాక ఆమెను సిల్క్ స్మిత అని పిలిచేవారు. ఈరోజు ఆమె ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ భారతీయ సినిమా చరిత్రలో తన పేరు చిర్తస్థాయి గా నమోదు చేసుకుంది. ఆమెను ‘క్వీన్ ఆఫ్ సెన్సాలిటీ’ అని కూడా అంటారు. సిల్క్ స్మిత వ్యక్తిగత జీవితం తన జీవితంలో చాలా రోజుల పేదరికాన్ని చూసింది. నిరుపేద కుటుంబంలో పుట్టినా, ఏదో …