హీరో సిద్దార్థ్ తో లవ్ బ్రేక్ అప్ పై సమంత సెన్సషనల్ కామెంట్స్
మన టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు మరియు హీరోయిన్లు నిజ జీవితం లో కూడా ఎంతో ఘాడంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటూ వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే, కొన్ని ప్రేమ జాణతలు అయితే పెళ్లి పీతల వరుకు వచ్చి ఆగి పొయ్యాయి, అలాంటి ప్రేమ జంటలలో ఒక్కటి హీరోయిన్ సమంత మరియు ప్రముఖ హీరో సిద్దార్థ్ జంట,అప్పట్లో వీళ్లిద్దరు ఎంతో ఘాడం గా ప్రేమించుకున్నారు అని, చాలా కాలం డేటింగ్ కూడా చేసారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అనే వార్తలు …