హిందీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలబడబోతున్న ‘అలా వైకుంఠపురం లో’..అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసా?
‘అల వైకుంఠపురములో’ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో నిర్మాతలు భారీగా వసూళ్లు రాబట్టారు. ఇది హిందీలో ‘షెహజాదా’గా రీమేక్ చేయబడింది. ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించాడు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఒరిజినల్ కాపీ కొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కాకపోతే బన్నీ స్టైల్‌కి కార్తీక్ మ్యాచ్ కాలేడని కొందరు అంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ స్టన్నింగ్‌గా కనిపించనుంది. పాటలు చూస్తుంటే ఆమె గ్లామర్ ఏ రేంజ్ …