ఉపాసన చెల్లితో శర్వానంద్ పెళ్లి ఖరారు?
తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరో గా ఎదిగిన నటుడు శర్వానంద్, ఈయన సినిమాలకు యువత లో ఒక్క ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే,ఇక శర్వానంద్ కి ఇండస్ట్రీ లో స్నేహితుల సంఖ్య చాలా ఎక్కువే, ముఖ్యంగా మెగా ఫామిలీ లో రామ్ చరణ్ తో శర్వానంద్ ఎంత సాన్నిహిత్యంగా మెలుగుతాడో మన అందరికి తెలిసిందే,మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ యాడ్ అయినా తుమ్సప్ యాడ్ …