షర్మిల కొత్త పార్టీ పై జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు
రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు సరికొత్త మలుపులు తీసుకుంటూ ఆసక్తికరంగా మారుతున్నాయి,ఆంధ్ర ప్రదేశ్ లో తనకు తానే సాటి అన్నట్టు 2019 ఎన్నికలలో 151 అసెంబ్లీ సీట్లు మరియు 23 ఎంపీ సీట్లు సాధించి బంపర్ మెజారిటీ తో ప్రభుత్వాన్ని స్థాపించాడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి,మాములుగా వై ఎస్ ఆర్ కుటుంబానికి తోలి నుండి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది, కానీ రాష్ట్ర విడిపోయాక బాగా నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్ వైపే జగన్ ఎక్కువ గా …