#RC15 ఫస్ట్ లుక్ కోసం 80 కోట్ల రూపాయిల ఖర్చు..చరిత్ర లో ఇదే తొలిసారి
రామ్ చరణ్ శంకర్ ఇద్దరు కలిసి పాన్ ఇండియా లెవెల్ లో మూవీ ప్లాన్ చేసారు, దాని కోసం ప్రస్తుతం RC 15 అని టైటిల్ మాత్రమే ఉంది, మూవీ పేరు ఇంకా అనౌన్స్ చేయలేదు. కియారా అద్వానీని హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు ఈ సినిమా ని నిర్మిస్తున్నాడు. ఒక పోస్టర్ మాత్రమే ఈ సినిమా కి సంబంధించి రిలీజ్ చేసారు, ఇంకా వేరే ఏమి అప్డేట్ లేదు. ఐతే వస్తున్న వార్త ప్రకారం దిల్ రాజు మరియు శంకర్ ఈ …