షాకింగ్..మెగాస్టార్ కి నితిన్ భార్య షాలిని ఏమి అవుతుందో తెలుసా??
రెండు రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకున్న నితిన్ నిన్న రాత్రి బంధువులు మిత్రులు ,అతిధుల సమక్షం లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.ఈ విషయాన్నీ ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా నిన్న తెలియచేసారు.నితిన్ పెళ్లి కి సంబంధించిన ఫోటోలు మీరు క్రింద ఎక్సక్లూసివ్ గా చూడొచ్చు.ఇది ఇలా ఉండగా నితిన్ పెళ్లి చేసుకున్న అమ్మాయి షాలిని గురించి మాకు తెలిసిన కొన్ని విషయాలు ఇప్పుడు మేము మీ ముందు ఉంచుతాము.షాలిని కర్నూలు జిల్లాలో కందుకూరు మండలం లో జన్మించింది.ఈమె తల్లి పేరు నూర్జహాన్,తండ్రి పేరు …