కే జీ ఎఫ్ చాప్టర్ 2 నుండి లీక్ అయినా అద్భుతమైన సన్నివేశం
మన దక్షిణ భారత దేశం నుండి బాహుబలి సిరీస్ కి దేశమంతటా విడుదలకి ముందు ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ సినిమా విడుదల అయినా రోజు నుండి ఫుల్ రన్ వరుకు ఆయా బాషలలో ఆల్ టైం రికార్డులను సృష్టించింది.ఇప్పటికి ఒక్క బాషా లో కూడా ఈ సినిమా కలెక్షన్స్ దరిదాపుల్లోకి ఎవ్వరు రాలేదు అంటే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో.అదే స్థాయిలో విజయం సాధించిన మరో చిత్రం కే జీ యఫ్ చాప్టర్ 1 .వసూళ్లు …