ఈ టాప్ విలన్ భార్య ఎంత పెద్ద స్టార్ హీరోయినో తెలిస్తే ఆశ్చర్యపోతారు
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో గత పది సంవత్సరాల నుండి మోస్ట్ వాంటెడ్ విలన్ గా కొనసాగుతున్న నటుడు సంపత్ రాజ్, ప్రీతీ ప్రేమ ప్రణయ అనే కన్నడ సినిమా ద్వారా వెండితెరకి పరిచయం అయినా సంపత్ రాజ్, ఆ తర్వాత తమిళ్ లో చాల సినిమాల్లో విలన్ గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్టుగా గొప్పగా రాణించాడు, నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న సంపత్ రాజ్ తొలిసారి తెలుగు ఫీల్ ఇండస్ట్రీ కి పరిచయం చేసిన సినిమా పవర్ పవన్ కళ్యాణ్ హీరో …