ఆ ఇద్దరి డైరెక్టర్స్ తో సమంత అలాంటి పనులు చేసిందా..? అందుకే విడాకులు అయ్యిందా?
సమంత , ఈ పేరు తెలియనివారు లేరు, గత కొన్ని ఏళ్లుగా సినిమా ప్రపంచంలో టాప్ హీరోయిన్గా నిలిచింది . ఇటు తెలుగు సినిమాలే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళ సినిమాలు కూడా చేసి మంచి పేరు తెచ్చుకుంది . అయితే ఎప్పుడైతే తను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య తో విడాకులు తీసుకుందో అప్పటి నుండి తన మీద ట్రోల్ల్స్ వస్తూనే ఉన్నాయి. దానికి కారణం ఆమే చేస్తున్న సినిమాలు ..ఎక్కువగా బోల్డ్ క్యారెక్టర్ సినిమాలు ఎంచుకుని అదే దోవలో చేస్తుంది …