తన తల్లి గురించి నాగ చైతన్య మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు
అక్కినేని మరియు దగ్గుపాటి ఫామిలీ నట వారసుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి తన సినిమాలతో యూత్ లో తనకంటూ ఒక్క ప్రత్యేకమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరుచుకున్న హీరో అక్కినేని నాగ చైతన్య, జోష్ సినిమా తో వెండితెర కి పరిచయం అయినా నాగ చైతన్య తోలి సినిమా తో బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయం అందుకోకపోయిన నటుడిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు, ఇక ఆ తర్వాత ఆయన ఏం మాయ చేసావే వంటి రొమాంటిక్ లవ్ స్టోరీ …