వకీల్ సాబ్ టీజర్ పై ప్రభాస్ షాకింగ్ కామెంట్స్
కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా టీజర్ ఇటీవలే విడుదల అయ్యి యూట్యూబ్ లో రికార్డుల మోత మోగిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఇంత కాలం పవన్ కళ్యాణ్ లో ఆయన అభిమానులు ఏదైతే మిస్ చేసుకున్నారో అవి ఈ టీజర్ లో డైరెక్టర్ వేణు శ్రీరామ్ చూపించడం తో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పొయ్యాయి, వాస్తవానికి పవన్ కళ్యాణ్ పింక్ సినిమా రీమేక్ చేస్టయున్నాడు అని న్యూస్ …