సాయి పల్లవి చెల్లెలు ఎంత పెద్ద హీరోయినో తెలుసా ?
తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఎంతో మంది హీరోయిన్లు నిన్న గాక మొన్న వచ్చి మన కళ్ల ముందే స్టార్ హీరోయిన్లు గా ఎదిగిన సంగతి మనకి తెలిసిందే.వారిలో ఒక్కరు మన సాయి పల్లవి.మలయాళం లో ప్రేమమ్ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన సాయి పల్లవి తొలుత ఈటీవీ ఛానల్ లో డీ అనే డాన్స్ ప్రోగ్రాం ద్వారా ఒక్క కంటెస్టెంట్ గా మన తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది.ఈ షో లో ఆమె వేసిన డాన్స్ అందరిని …